Surprise Me!

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నామ మాత్రంగానే పోలింగ్..! | Oneindia Telugu

2025-11-11 32 Dailymotion

Jubilee Hills By Election. Jubilee Hills by-election polling has ended. The polling, which began at 7 am, ended at 6 pm. Those in the queue before 6 pm are being given the opportunity to vote. However, as usual, Jubilee Hills seems to have registered a low turnout this time.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభం అయిన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. 6 గంటలకు ముందు క్యూ లైన్ లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే జూబ్లీహిల్స్ ఈసారి తక్కువ పోలింగ్ నమోదు అయినట్లు తెలుస్తోంది.
#jubileehillsbyelection
#polling
#naveenyadav
#magantisunitha

Buy Now on CodeCanyon